ఆరంజోతి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అరుంధతి అని అర్థము అరుంధతీ నక్షత్రం. కర్దముని కూఁతురు. వశిష్ఠునిభార్య. మహాపతివ్రత. కనుక ఇప్పటికిని పెండ్లినాటి రాత్రి ఔపాసనానంతరము సక్షత్రరూపమున ఉండునీమెను పాతివ్రత్యనిష్ఠకై పెండ్లికొమార్తెకు చూపుదురు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
అరుందతి నక్షత్రము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. చీరచెఱంగులు ముడియిడి, కూరిమిచిటికెనలు వట్టికొనఁగూరిచి తా, రారంజోతిని గడునిం, పారఁగ మ్రొక్కించిరప్పు డాలిన్‌ మగనిన్‌." నీలా. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆరంజోతి&oldid=964251" నుండి వెలికితీశారు