అరుంధతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అరుంధతి నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వశిష్ట మహాముని భార్య.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- అరుంధతి కర్దముని కూఁతురు. వశిష్ఠునిభార్య. మహాపతివ్రత. కనుక ఇప్పటికిని పెండ్లినాటి రాత్రి ఔపాసనానంతరము సక్షత్రరూపమున ఉండునీమెను పాతివ్రత్యనిష్ఠకై పెండ్లికొమార్తెకు చూపుదురు.ఆరంజోతి = రూపాంతరము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అరుంధతి.
- "క. చీరచెఱంగులు ముడియిడి, కూరిమిచిటికెనలు వట్టికొనఁగూరిచి తా, రారంజోతిని గడునిం, పారఁగ మ్రొక్కించిరప్పు డాలిన్ మగనిన్." నీలా. ౩, ఆ.