ఆరయు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దేశ్య క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. చూచు. 2. పరీక్షించు. 3. వెదకు. 4. ఆలోచించు. 5. రక్షించు. 6. కనుగొను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. వెదకు................"ఉ. అంబురుహంబులం గలయ నారసి చొచ్చి యొకండు నాళసూ,త్రంబున నున్న యింద్రుఁ గని." భార. ఉద్యో. ౧,ఆ. ౧౮౮.
  2. విచారించు, ఆలోచించు.............."ఉ. ...భూవర రెండు తెఱంగులందు నీ, కారయఁ బథ్యమేది యగు నవ్విధ మేర్పడ నిశ్చయింపుమా." భార. ఉద్యో. ౩,ఆ. ౨౮౪.
  3. తెలిసికొను, గ్రహించు............"తే. ఇందు సుఖముండితిమి యొరు లెఱుఁగకుండ, నేలొకో యిప్పు డీవిప్రునింట నార్త,రవము వీతెంచె దీని నారసి యెఱుంగ,వలయుఁ దత్ప్రతీకారంబు వలయుఁ జేయ." భార. ఆది. ౬,ఆ. ౨౪౨.
  1. రక్షించు, కాపాడు......."క. దయ నీచే నుత్పాదితు,లయిన సుతులు దమ్మెఱుంగునంతకు భీష్ముం, డయనశాలి సమర్థుం,డయి చేకొని రాజ్యభార మారయుచుండున్." భార. ఆది. ౪,ఆ. ౨౫౧.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆరయు&oldid=910838" నుండి వెలికితీశారు