ఆలోచించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
ఆలోచించు క్రియసం.స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సం.స.క్రి.......విమర్శించు...... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
- సం.స.క్రి.... యోచించు, మంచిచెడ్డలు పరామర్శించు.. క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992 ...
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అరయు, ఊహించు, ఎంచు, ఏకతమాడు, ఔగాదను, గణించు, గుఱుతించు, చింతించు, చిత్తగించు, చడుము, తర్కించు, తలచు,
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ఆలోచించాను | ఆలోచించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ఆలోచించావు | ఆలోచించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ఆలోచించాడు | ఆలోచించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ఆలోచించింది | ఆలోచించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నేను ఎక్కువగా ఆలోచించాను.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]