ఆరు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఆరు నామవాచకము./వి/
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కలుగు /నిండు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఐదు తర్వాత వచ్చె సంఖ్య.... ఆరు,\
- ఆరటము: తడిచిన బట్టలు ఆరు తున్నాయి.
- కొన్ని నామవాచకములపై 'ఆరన్' అను రూపముతో నుపయుక్తమయి పూర్తియగు, సంతోషించు, సార్థకమగు మొదలగు నర్థములను దెలుపును.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వీనులార విని." భార. ద్రో. ౨,ఆ. ౨౫౪.
- "కడుపార గను." స్వా. ౧,ఆ. ౧౮.
- "మనసార గౌఁగిలించు." సా. ౨,ఆ. ౪౦.
- "కన్నులార జూచు."
- 1. కలుగు; "ఉ. కర్ణుఁడా, భూరమణున్ వడిన్ గదిసి భూరిశరంబులు మేననింపనొ, వ్వారుటయుందొలంగెనతఁడు." భార. కర్ణ. ౩, ఆ.
- 2. నిండు. "విప్రులకు నాహారం బపూపాజ్యపూర్వకమై తద్దయుఁ దృప్తిగాఁగ మనసారంబెట్టి." (మనసారన్ -మనఃపూర్తిగాననుట.) భో. ౩, ఆ.
(అడఁగారు, ఒప్పారు, ఇత్యాదులయందిది వ్యాపారమాత్రబోధకమగును.)
- రోమావళి, నూగారు........."సీ. ...వెడవెడ నూఁగారి వింతయై యేర్పడు దేరని వళులలో నారు నిగుడ..." భార. విరా. ౧,ఆ. ౨౪౫. 2."తే. బాల్యతారుణ్యసీమావిభాగమునకు, నజుఁడు వ్రాసినరేఖ తన్వంగి యారు." నై. ౨,ఆ. ౧౫.