ఆలస్యం అమృతం విషం
స్వరూపం
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఆలస్యం చేస్తే అమృతం అయినా విషం అవుతుందని ఈ సామెతకు అర్థం. చేయవలసిన పని నిర్దిష్ట సమయానికి చేయని యెడల జరుగు అనర్థమును హెచ్చరించు సందర్భములో ఈ సామెతను వాడెదరు.