Jump to content

ఆలిగొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
క్రియ

దే. స.క్రి. (ఆలి + కొను)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అపహసించు;
  2. అపహసించు. "తే. అకట సైరంధ్రి నన్ను నిట్లాలిగొనగ, నేల చక్కగ గనువిచ్చి యేను బేడి, జూడ రోయుదు రణమున సూతకృత్య, భరము దాల్చుట కెమ్మెయి బనుచువాడ." భార. విరా. ౪,ఆ. ౧౮.
  3. . తక్కువ పఱచు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "గీ. అట్టివికృతానననుగాంచియిట్టులనియె, నోనిశాటి యీ యొప్పుతోనున్న నిన్ను, గన్ననార్తినిదూలరే కాముచేత, బేల నీకింతవలవని బాళియేల, వ. అని, క. ఈలీల సుమిత్రాసుతు, డాలిగొనగ." రా. ఆర, కా.
  2. "అమరుల్‌ తగు భోజ్యము లెల్ల మ్రింగిమోపుగొనుచు మిమ్ము నాలిగొని పోయిరి." నిర్వ. ౫, ఆ.
  3. "చ. ...అమరుల్ తగు భోజ్యము లెల్ల మ్రింగి మో, పుగొనుచు మిమ్ము నాలిగొని పోయిరి." నిర్వ. ౫,ఆ. ౧౩౪.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆలిగొను&oldid=911263" నుండి వెలికితీశారు