ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


పెళ్ళి అయిన తర్వాత అప్పటి వరకు అమ్మ చీర కొంగు పట్టుకుని తిరిగే మగ పిల్లలు పెళ్ళాం మోజులో పడి అమ్మని నిర్లక్ష్యం చేస్తారు.ఆలి మాటకి విలువ ఇస్తూ అమ్మ మాటని పెడ చెవిన పెట్టే కొడుకులను ఉద్ధేశించి ఈ సామెత వాడతారు. ఆలి తీపి (బెల్లం), అమ్మ ఘాటు(అల్లం) లా అనిపిస్తోంది అని ఈ సామెత అర్ధం.