ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


చిన్నపాటి కలయిక లేక కొద్దిపాటి సాంగత్యం చేతనే ఎదుటి వ్యక్తిని పరిపూర్ణముగా ఆకళింపుచేసుకొను గుణముగల వ్యక్తిని ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. కడుపులో ఉండే ప్రేగులను నోటి ఆవులింత ద్వారా లెక్క వేయ గల సమర్థత కల వ్యక్తి (బాగా సూక్ష్మ దృష్టి కలవాడు) అని భావము. చిన్న సంకేతం ద్వారా ఏంతో గొప్ప విషయాన్ని గ్రహించగల మేధావి అని అర్థము.

వాడే విధానం
  • అమ్మో వాడిజోలికి వెళ్ళొద్దు. వాడసలే ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రకం.
రూపాంతరాలు

"ఆవులిస్తే ప్రేవులు లెక్కపెట్టే రకం

సాహిత్యం నుండి ఉదాహరణలు