Jump to content

ఆహరించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ/సం. స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అపహరించు;

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
1. అపహరించు; "నేఁదల్లడమందభూషణవితానమునర్థము నాహరించి." షో. ౪, ఆ.
2. ఆకర్షించు; "విజ్ఞానమునఁజేసి విషయాదివలన నెమ్మనమాహరించి." (ఇక్కడ ఆహరించి = మరలించి యనుట.) ఆము. ౩, ఆ.
3. ఆరగించు. "ఎ, గీ. బ్రహ్మచర్యమునకుఁబలమాయు వుపవాస, ములకుఁజిత్తశుద్ధిఫలజలంబు, లాహరించి యునికి కాధిరాజ్యముపత్ర, భక్షతకు దివంబుఫలము లధిప." భార. ఆను. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆహరించు&oldid=911928" నుండి వెలికితీశారు