Jump to content

ఇక్షువికారన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • న్యాయము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. చెఱకుగడను గానుగలో నొక్కుటవలన రసము, ఆరసమును సరియగు పాకమున వండుటవలన బెల్లము, ఆ బెల్లము ద్వారా తదితర ఉత్తమోత్తమ మధుర పదార్థములు తయారగును. అట్లె ఉత్తరోత్తర ముత్తమోత్తమ లాభ ప్రాప్తి నీన్యాయము సూచించును.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]