వికారము

విక్షనరీ నుండి

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

వికారము (నామవాచకం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. మారురూపు.
  2. వికారము అంటే అయిష్టతను కలిగించే భావము,శబ్ధము,రూపము,దృశ్యము మొదలైనది.

తెవులు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఉదా: కడుపులో వికారముగా నున్నది. /అందవికారము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అవయవలోపము వలన అందవికారముగా వుండడము/ కడుపులో త్రిప్పినట్లుండడము

అనువాదాలు[<small>మార్చు</small>]

వికారము (విశేషణం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వికారము అంటే అయిష్టతను కలిగించే భావము,శబ్ధము,రూపము,దృశ్యము మొదలైనది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. జుగుస్సు
సంబంధిత పదాలు

ఉదా: కడుపులో వికారముగా నున్నది. /అందవికారము

వ్యతిరేక పదాలు
  1. ఆకారము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అవయవలోపము వలన అందవికారముగా వుండడము/ కడుపులో త్రిప్పినట్లుండడము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వికారము&oldid=960050" నుండి వెలికితీశారు