తెవులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తెగులుయొక్క రూపాంతరము=వ్యాధి,జబ్బు(సాధారణముగా పైరు పంటలకు వచ్చే రోగాలను , తెవులు, లేదా తెగులు అని అంటారు.) రోగము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

చీడ అంగజము, అంహతి, అనారోగ్యము, అనార్జవము, అపాటవము, అభ్యమనము, అస్వస్థము, ఆకల్యము, ఆతంకము, ఆమము,

సంబంధిత పదాలు

రోగము/జాడ్యము/తెగులు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "క. కనుఁగొని కృష్ణుఁడు బలదే, వునకిట్లను హయములకుఁ దెవులు గడు నెసమై, జననిచ్చుట కావున నీ, వనఘా కొనిరమ్ము రథమునల్లన వెనుకన్‌." హరి. పూ. ౩, ఆ.
  • తెవులుగొంటులనైనఁ దేర్చుసంకటమున కోపి ముందటియట్ల రూపుసేయ; నఱ్ఱలనైనను

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తెవులు&oldid=879187" నుండి వెలికితీశారు