ఇక్ష్వాకు వంశము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఇక్ష్వాకు వంశము లేదా సూర్య వంశము భారతదేశాన్ని ఏలిన పౌరాణిక రాజవంశము. సూర్య వంశం గురించి పురాణాల లో అనేక మార్లు చెప్పబడింది. సూర్యవంశీయుల కులగురువు వశిష్ట మహర్షి. వీరి వంశ క్రమములో హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘువు, శ్రీరాముడు ఇతర చెప్పుకోదగిన చక్రవర్తులు. వీరి రాజధాని అయోధ్య. ఈ వంశానికి చెందినవారే 3వ శతాబ్దములో ఆంధ్రదేశాన్ని పరిపాలించారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు మరుత్తు.
- ఇక్ష్వాకు వంశానికి చెందిన వాడు శ్రీరాముడు. జనులలో ప్రసిధ్ధుడు. మహావీరుడు, ప్రకాశవంతుడు.