శ్రీరాముడు
స్వరూపం
శ్రీరాముడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- శ్రీరాముడు నామవాచకము.
- పుంలింగము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శ్రీరాముడు రామాయణ మహాకావ్యనికి కావ్యనాయకుడు.దశావతారాలలో ఒక అవతారము.
- హిందూ దేవతలలో ప్రముఖుడు. ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజై పరిపాలించాడు .
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శ్రీరాముడుసకల సద్గుణ సంపన్నుడైన కావ్యనాయకూడుగా పలువురిచే కీర్తింపబడ్డాడు.
- శ్రీరాముడి తండ్రి -ధశరధుడు ,తల్లి -కౌసల్య , పినతల్లులు- సుమిత్ర ,కైకేయి , సోదరులు - భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు , భార్య -సీతాదేవి .పిల్లలు -లవ కుశలు .