Jump to content

ఇతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

ఉభయము,వైకృతము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • హితము
  • తలపబడినది
  • పొందబడినది
గతి, జ్ఞానము....ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • పలుపలుకులేల యింక నాచెలులు గిలులు, నేగుదెంచి విఘ్నమొనర్తు రితమెఱుఁగక

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఇతము&oldid=907695" నుండి వెలికితీశారు