Jump to content

ఇమురుకొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.అ.క్రి. (ఇమురు + కొను. స్వార్థమున.)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అంతమగు, అగు, అయిపోవు, ఐపోవు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ద్వి. ఇమురుక యాఱిపోయిన దీపమునకుఁ, జమురు వోసిన యట్టు...." రం. రా. అయో. ౧౪౧ పు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]