ఇరవుకొను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే.అ.క్రి. (ఇరవు + కొను.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- (నిలుచు) కుదురుకొను, కుదురుపడు, కుదుర్పడు, నట్టుకొను, నిలబడు, నిలుచు, నిలుచుండు, నిలుచుకొను, నిలువబడు, నిల్చు, నిల్చుండు, నిల్వబడు, నూలుగొను, నూల్కొను, నెక్కొను, నెప్పుకొను, నెలకొను, నెలవుకొను, పట్టుకొను, పాదుకొను, పాదునిలుచు, మట్టుకొను, మట్టుపడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. నెలకొను, ఉండు. "క. పురి రాకొమరులకీర్త్యం, బరవాహిని భుజగపురికి బలువిడి జని యం, దిరవుకొన నెడము చాలమి, మరలిన తఱి బుగ్గ లన నమరు సౌధంబుల్." పాండు. ౧,ఆ. ౧౦౭.
- 2. స్థిరపడు. "గీ. కలచి కబళించి కడువడి బలిమిమించి, గెలిచి యార్వీటి వేంకటక్షితిపు తిర్మ, లేంద్రు వలమూఁపునను నిల్చి యిరవుకొనియె, రాజనుతు లొప్ప ధరణీవరాహమూర్తి." రామ రా. ౩౮౭.
- 3. పొడము, జనించు. "సీ. మృగనేత్ర నేత్ర లక్ష్మిని గడించినయంత నెదలోన జాంచల్య మిరవుకొనియె." శశాం. ౪,ఆ. ౫౩.