ఇరవారు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](నెలకొను) ఇరవుకొను,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- ఇరవుపడు, కుదురు, కుదురుపడు, కుదుర్పడు, జితపడు, జితించు, డెక్కొను, తావుకొను, నాటుకొను, నెక్కొను, నెట్టుకొను, నెలకొను నెలవుకొను, పదిలపడు, పాదుకొను, పొందుకొను, పొలుచు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు