ఈలువుగొను
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే.అ.క్రి. / శబ్దవల్లవం/ అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మానము చెఱచు. రమించు. = ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
- చెరచు. బలాత్కరించు.శుక. 2. ఈలుపు+కొను. ..... ఈలువు ... వావిళ్ల నిఘంటువు 1949
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మానము చెఱచు; రమించు. ..... "వ. ...కాందిశీకులైన వారల మీవారిం జూపెద మని తోడుకొని పోయి విజనస్థలంబుల నొడంబడకుండినఁ బుడమిం బడవైచి యీలువుగొని విడిచినం గ్రమ్మఱి తమ్ము నన్వేషించు నత్తమామలం గలసికొని తేలు గుట్టిన దొంగలంబోలె మెలంగు ముగ్ధాంగనలును..." శుక. ౨,ఆ. ౧౦.