ఉండేలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒడిసెల/ రాయిబెట్టి త్రిప్పి, ఒక కొసను వదలి రాయిని విసరివేయు తాడు. దీనికి మధ్యరాయి పెట్టుటకు వెడల్పు అల్లక ముండును; వడిసెల; ఒడిశాల. [నెల్లూరు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- గుల్లేరు లేదా గులేరు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలొ పదప్రయోగము: నూరు గొడ్లను తిన్న రాబందు ఒక ఉండేలు దెబ్బకు చచ్చినట్లు.