ఉగ్రాక్షుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- సంస్కృత సమము
- వ్యుత్పత్తి
ఉగ్ర+అక్షుడు
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉగ్రమైన(తీవ్రమైన,భయంకరమైన)కన్ను కలవాడు,శంకరుడు,ముక్కంటి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- శివుడు
- ముక్కంటి.
- ఉగ్రనేత్రుడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]