ఉట్టి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

ఉట్టి thumb|right|ఉట్టి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
 • ఉట్టి నామవాచకము, విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
 • ఉట్లు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉట్టి అంటే చూరుకు తాడుతో ఉచ్చులా కట్టి వేలాడదీసిన సాధనము. వీటిలో వస్తువులను భద్రపరుస్తారు. పల్లెల్లో వండిన ఆహారపదార్దాలను, పాలు, పెరుగు లాంటివి కుండలో పెట్టి చూరు నుంచి వేలాడ తీసిన ఉట్టిలో భద్రంగా పిల్లులకు, కుక్కలకు అందకుండా పెడ్తారు. కృష్ణాష్టమికి కృష్ణుని బాల్యపు చేష్టలకు గుర్తుగా ఉట్టికొట్టే పోటీలను నిర్వహిస్తారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 • 1వ అర్ధము.
 1. ఉట్టి (సాధనము)
 • 2వ అర్ధము.
 1. ఖాళీ (విసేహణము)
 2. శూన్యము.
 3. అర్ధవిహీనమైన.
 4. బూటకము.
 5. ఉత్తుత్త
 6. వట్టి.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 • ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినదంట. (ఇది ఒక సామెత)
 • శ్రీకృష్ణుని జన్మదినమైన అష్టమి రోజున జరుపుకునే కృష్ణాష్టమి పండుగను ఉట్ల పండుగ అని కూడా అంటారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉట్టి&oldid=905544" నుండి వెలికితీశారు