ఉడుము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ఉడుము నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]ఉడుము అనేది ఒక చిన్న జంతువు. రాజులకాలంలో దీనిని సైన్యం కోటగోడలు ఎక్కడానికి ఉపయోగించేవారు. ఇది చాల కాలము జీవించునని ప్రతీతి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఉడుంపట్టు.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఉడుము గోడను పట్టిన తరవాత దానిని సడలించటం మనుషుల తరం కాదు. సుమతీ పద్యంలో పద ప్రయోగము: ఉడుముండదె నూరేళ్ళును, బడి యుండదె పేర్మి పాము పది నూరేళ్లున్......