ఉదయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఉదయము నామవాచకము/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉదయము అంటే సుర్యోదయానంతర సమయం.దినం,దినచర్య ప్రారభించే సమయం.పగలులో దాదాపు మూడో భాగం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఉదయించు క్రియా పదం
- వ్యతిరేక పదాలు