ఉదానము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం.వి.
- వ్యుత్పత్తి
సంస్కృత సమం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. పంచప్రాణములలో నొకటి యగు కంఠమునందుండునట్టి వాయువు
- ఉదానమను ఏనుఁగు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పాము
- బొడ్డు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు