కంఠము
Jump to navigation
Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- కంఠము నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము నుండి పుట్టినది.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కుత్తుక,కుత్తుక యొక్క ధ్వని
- కంఠము అంటే తల చాతీకి మద్యభాగము.
- కంఠ స్వరాన్ని కూడా క్లుప్తంగా కంఠము అని వ్యవహరిస్తుంటారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
Terms derived from కంఠము
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- కంచు కంఠం అని స్వర్గీయ కొంగర జగ్గయ్య గారికి ఆయన కంఠస్వరాన్ని శ్లాగిస్తూ ఇచ్చిన బిరుదు.
- నా కంఠంలో ప్రాణముండగా నేనీ నీచపు పని చేయను.