ఉపకారిక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.ఆ.స్త్రీ./సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. మేడ.
- 2. రాజగృహము.
- 3. డేరా.
- 4. ఉక్కెఱ, తీపి తినుబండారము.
- 5. ఉపకారముచేయు స్త్రీ. .........[ ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
ఉప్పరిగ, రాజసదనము, మేడ :
3. శిబిరము, గుడారము : 4. చక్కెరచేర్చి పొరటిన పిండి, ఆఖ్య : 5. ఒకానొక బంక
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు