ఉపగ్రహము
Appearance
ఉపగ్రహము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
సంస్కృత సమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గోళాకారంగా, బారీ ప్రమాణంలో విశ్వంలో నిర్థిష్ట కక్ష్యలో సంచరించునవి గ్రహాలు(ఉదా భూమి,అంగారకుడు ఇత్యాది).ఈగ్రహాలచుట్టు నిర్ధిష్ట కక్ష్యలో పరిభ్రమించు వాటిని ఉపగ్రహము అందురు. ఉదా:చంద్రుడు ,భూమి యొక్క ఉపగ్రహము.
- ప్రయోజనము
- పొత్తు, సమృద్ధి, చెఱ, గ్రహణము, స్వీకారము, తోడ్పాటు.......[శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) ]
- ఫలితము అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అనుకూలించుట
- ఉపయోగము
- చెఱపడ్దది.
- చెఱ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు