ఉపరాగము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:
/సంస్కృత విశేష్యము/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సూర్యాది గ్రహణము. 2. వ్యసనము. దుర్వ్యసనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- 1. రాహువు సూర్యచంద్రులను బట్టుట;
- అన్యాయము;
- . గ్రహకల్లోలము;
- వ్యసనము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు