Jump to content

ఉలి

విక్షనరీ నుండి

ఉలి

ఉలి
చెక్కుడు ఉలి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వడ్రంగి చేతిలోని ఒక పరికరము.

అల్పము. "క. గురుఁడను జలనిధిఁ గడచితి, నొరులు దలంపంగ నాకు నులికాలువలు." భార. ద్రో. ౪, ఆ.(ఇది నులియొక్క రూపాంతరము.)

నానార్థాలు
ఉలి... కర్ర సామానులకు రంద్రంచేయడానికి వడ్రంగి వాడె ఒక పరికరము.
సంబంధిత పదాలు
వృక్షాదనము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉలి&oldid=952013" నుండి వెలికితీశారు