ఊకదంపుడు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఊక
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

  1. ఇది ఒక తెలుగు జాతీయము.. ఊకను ఎంత దంచినా ఉపయోగం ఉండదు. అలాగే ఉపయోగం లేని మాటలను కూడా ఊకదంపుడు అంటారు.
  2. కార్యాచరణతో సంబంధం లేకుండా కేవలం పదాడంబరంతో కూడుకొని ఉండేది (మాటలు, ఉపన్యాసం మొ.) empty or high-flown talk

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  • ప్రేలాపన.
సంబంధిత పదాలు

ఊకదంపుడు ఉపన్యాసం.

అనువాదాలు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. వానివి వట్టి ఊక దంపుడు మాటలు.
  2. కళ్ళు చెదిరే లక్ష్యాల కార్యక్రమాల ఊకదంపుడు యావత్తూ హైకోర్టు తీర్పుతో గాలిలో కలిసిపోయింది. (ఈ. 26-5-89)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

india

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

india

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊకదంపుడు&oldid=903660" నుండి వెలికితీశారు