ఊడిగము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:దే.
దేశ్యము
- వి.
- విశేషణం.
- దేశ్యము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ప్రతి ఫలము లేని పనిని సాదారణంగా ఊడిగము అని అనడం వాడుకలొ వున్నది.
- రూ. ఉడిగము, ఉళిగము, ఊడిగెము, ఊడియము, ఊడెము, ఊళిగము.
- వినయము. విధేయత. ....ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సేవ, పరిచర్య....."గీ. వెండియును నేలచెఱఁగుల నుండురాజు, లరికి నిచ్చిన కన్నియ లడకువలను, గదిసి కట్టడ యగునూడిగములు సేయ." య. ౧,ఆ.
- విణ. = సేవకుడు, పరిచరకుడు......... "గీ. కదలె నృపు వెంబడిన యూడిగములు...." ఉ. రా. ౭,ఆ. ౪౦౨.బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903