ఊడు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • ఊడుట/ ఊడగొట్టు / ఊడిపోవు / ఊడబెరుకు / ఊడబీకు/ ఊడిపడి/ఊడిపోవు/
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. వాడికి పళ్ళు ఊడగొట్టారు /
  2. రాలు; = "ఉ. వీడట బ్రహ్మచారియట వీనులఁబెట్టగ రానిమాటలే, లాడుచునున్నవా డతిమదాంధుడు వీడు నమశ్శివాయ యొం, డాడగవల్దువీనిఁ గపటాత్మకు నిచ్చట నుండనీక పం, డ్లూడగ వ్రేసి ద్రొబ్బుడని యుగ్రతబల్కినఁ గాంతలందఱున్‌." వీర. ౨, ఆ.
  3. వదలు; = "క. పెరిగిన త్రివిక్రమేశ్వరు, చరణతులాకోటియతఁడు సంహృతదేహ, స్ఫురణుఁడగు నప్పుడూడిన, కరణిం బురికోటయొప్పుఁ గనకమయంబై." పాండు. ౧, ఆ.
  4. జాఱు; = "గీ. తెల్లమచ్చతో నొక పోతుపిల్లయూడిపడ." భో. ౪, ఆ. [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) ]
  5. కాఱు; = "చక్కెరలపానకమూడెడు కావిమోవి." రసి. ౪, ఆ.
  6. జారు, రాలు. = తండ్రి నోట్లో ఊడిపడ్డాడు [ బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు]
  7. ఊడబీకు / ఊడలాగు
  8. "వాడు తల్లిగర్భము నుండి ఊడిపడినది మొదలు సుఖముగ పెరుగుచుండెను."

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊడు&oldid=952049" నుండి వెలికితీశారు