ఊపిరి
Appearance
ఊపిరి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఊపిరులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఊపిరి అంటే ఉచ్వాస నిశ్వాసలను ఊపిరి అంటారు. ఊపిరి అంటే ప్రాణము. శ్వాస/జీవించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు.
- ఒక పాటలో పద ప్రయోగము: వలదన్న వినదీ మనసు.... కలనైన నిన్నే తలచు.... నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ
- ఊపిరి యూర్పు నా శ్వాస మలరు