Jump to content

ఊపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • క్రియ. వి
వ్యుత్పత్తి
బహువచనం
  • ఊపులు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఊగజేయు,ఊచుట/
  • ఊపడం అంటే కదిలించడం./కదలు/చలించు ఉయ్యాలలూపు
  • ఆనందము/సంతోషము = ఉదా: వాడు చాల ఊపుమీదున్నాడు
నానార్థాలు

ఊపు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక పాటలో: " ఇద్దరు కలసి వయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే.,..... అలుపు సొలుపేమున్నది...."
  2. త్రాళ్ళతో కట్టబడి ఊపుటకు వీలుగానుండు తొట్టె
  3. "శా. భూమీచక్రముపూని యెట్లు తలలూఁపున్‌ బన్నగస్వామి." నై. ౫, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఊపు&oldid=952055" నుండి వెలికితీశారు