ఎంచు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
  • విశేషణం./సకర్మక క్రియ
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.దేశ్యము
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఎంచి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. గణించు, లెక్కించు.........వా:- పరులలోపము లెంచుట సులభము.
  2. ఉన్న దున్నట్లు వర్ణించు........"ఉ. ఎంచి నుతింప శక్యమె యహీశ్వరునంతటి వాని కైన... శీతశైలమున్‌." హర. ౫,ఆ. ౨౧.
  3. ఊహించు; పన్ను.........."ఉ. ...ఎట్లయిన శ్రీతరుణీమణి వచ్చునట్లుగా, నొక్కయుపాయ మెంచవలె..." దశా. ౨,ఆ. ౮౪.
  4. మానవాతీతశక్తి ఏదైనా ఒక సందేశాన్ని అందించదలచుకొన్నప్పుడు అందుకోసం ఒక వ్యక్తిని ఎంచుకొని, ఆ వ్యక్తి ద్వారా సందేశాన్ని అందిస్తుందని విశ్వాసం
  5. "దినము లెంచుక యేను దిరుగుచున్నాడ" [నలచరిత్ర. (ద్విపద) 2-604 పం.]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఎంచు&oldid=967056" నుండి వెలికితీశారు