Jump to content

లెక్కించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

లెక్కించు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

లెక్కపెట్టడము అని అర్థము.. ఉదా: ఇక్కడ ఎన్ని పులులు వున్నాయో లెక్కించు.

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము లెక్కించాను లెక్కించాము
మధ్యమ పురుష: నీవు / మీరు లెక్కించావు లెక్కించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు లెక్కించాడు లెక్కించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు లెక్కించింది లెక్కించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]