ఎండు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తడీయాఱు
- నీరింకు
- శుష్కించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- తపించు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- జ్వరపడి వాఁడు చాల నెండి పోయినాఁడు