ఎత్తికొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ

దే.అ.క్రి. (ఎత్తు + కొను.)

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. సిద్ధమగు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"గీ. ఒకనికై యిట్లు కుల మెల్ల నుక్కడంప, నెత్తికొనఁ జూచెదు..." భాగ. ౩,స్కం. ౩౩.

  1. కలుగు. వా:- వానికైశ్వర్య మెత్తికొన్నది.
  2. గ్రహించు; పుడిసిలితో గ్రహించు. "ఆ. ఆసుశర్మ.... గదా, దండ మెత్తికొని....." భార. విరా. ౩,ఆ. ౨౧౭.
  3. మోయు. "గీ. ...తద్వాహనములు, భీష్ముతే రెత్తికొని పాఱె...." భార. భీష్మ. ౨,ఆ. ౮౨.
  4. ఆరంభించు. "గీ. అభవుదేహార్థ మురవడి నాక్రమించి, కొనఁగఁ జువ్వె యీతప మెత్తికొనియె నగజ." కు.సం. ౭,ఆ. ౫౧.
  5. చంకఁబెట్టుకొను. వా:- పిల్లవాని నెత్తికొనుము.
  6. కలుగు............వాని కైశ్వర్యమెత్తికొన్నది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]