ఎఱుక

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యం/దే.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. తెలివిడి. / తెలిసి ఉదా; నాకు ఎఱుక లేదు అని అంటుంటారు.
  2. తెలివి, ఆనవాలు, పరిచయము, సోదె, జోస్యము.జ్ఞానము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

జ్ఞానము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఆవిషయము నాకు ఎఱుక లేదు
  2. "నీ కెఱుక లేనిదెయ్యది లేదు" [దాశరథిచరిత్ర. 1-169]
  3. "అది యెల్లనీ కెఱుక యైన కథయే నానతియ్యనేల" [దాశరథిచరిత్ర. 1-423]
  4. "… … …మీ శుచిత్వము సదాగతి వహ్నుల కెర్క" [రాఘవాభ్యుదయం. 3-35]
  5. "దాసరిపాట్లు పెరుమాళ్ళ కెఱుక" [సామెత]
  6. స్నేహము; పరిచయము. ="గీ. ఎఱుక పిడికెడు ధనమన్న గుఱుతుమాట, తథ్యమే కాదె..." కుచేల. ౧,ఆ. ౪౬.
  7. "గీ. రాజునకు గీడుపుట్టెడు రాజ్య మడఁగు, ననుచు నెఱుక చెప్పెడు జ్యోతిషాధములను." విజ్ఞా. ప్రా. ౧౩౭.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఎఱుక&oldid=952187" నుండి వెలికితీశారు