ఏకఛత్రాధిపత్యం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఏకఛత్రాధిపత్యం - ఒకే గొడుగు క్రింద అధికారం.
- 'ఛత్రం' అంటే గొడుగు. రాజుగారికి ఎప్పుడూ ఒకరు గొడుగు పట్టడం ఆనవాయితీ. కొన్ని రాజ్యాలు ఒకే రాజు పాలన క్రిందికి వచ్చినప్పుడు, ఒకే గొడుగు క్రింద పాలన జరుగుతుంది. అప్పుడు ఆ రాజుగారు ఆ రాజ్యాలన్నింటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడని అంటారు. ఆంగ్లంలో "Under One Umbrella " అనే వాడుక కూడా ఇదే అర్ధంలో జరుగుతుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]