ఏడుపు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ;
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- ఏడుపులు
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/05/Hilda_Dokubo_crying_1.jpg/250px-Hilda_Dokubo_crying_1.jpg)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఏడ్పు/ఏడిపించు/ ఏడుపుమొఖం / ఏడవకు / ఏడ్చుట/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట