cry
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కూత, కేక, మొర, యెలుగు, గొంతు.
క్రియ, నామవాచకం, అరుచుట, యేడ్చుట, కూసుట, కేకపెట్టుట.
- or say అనుట.
- come he recried he యిక్కడికి రా అని అన్నాడు.
- I cry you mercy ! అయ్యో, అయ్యో అపరాధము.
- tocry out మొర బెట్టుట.
- to cry out upon కాదనుట, ఛీ పొమ్మనుట, కూకలు పెట్టుట.
- to cryavaunt ఛీ పొమ్మనుట, కూకలు పెట్టు.
- to cry bo ! హుమ్మని ధిక్కరించుట.
- to cry shame on నీ భవిష్యమారా అనుట, బయిసిమార అని అనుట, ధిక్కరించుట, తిర్స్కరించుట.
- to cry down దూషించుట.
- she was crying herbs through the town అది పట్ణములో వీధివీధి తిరిగి కూరాకో కూరాకో అని అమ్మినది.
- to cry up పొగడుట.
- ( as the seller at an action )యేలము పాడుట.
- ఏడుపు
- ఏడ్చుట
- ఏడవడం
- ఏడవడము
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).