కూత
Appearance
కూఁత
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- కూతలు
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- కూతవేటుదూరము /కూతపెట్టడము/ కూత పెట్టాడు/ కూతపెట్టింది /కూతపెట్టారు/కోడికూత / కూయుట / కూస్తున్నది/ రైలుకూత / కూసింది
- కోడికూత (పక్షులు అరపులను కూయుట అంటారు, జంతువులు అరుస్తాయి. (గర్జిస్తాయి, సకిలిస్తాయి... ఘీంకరిస్తాయి,. ఓండ్ర పెడ్తాయి, రంకె వేస్తాయి, ) అన్నింటికి అరుపు అంటారు.......... కాని రైలు కూత వేస్తుంది. బస్సు కూత వేయదు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]కోయిల కూత విన సొంపుగా నుండును.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు,వనరులు
[<small>మార్చు</small>]బయటిలింకులు
[<small>మార్చు</small>]india telugu ఇంగ్లీషుshout, cry,shout, cry of a bird, (not animal)