కూసింది
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కోడి కాని ఇతర పక్షులు అరచుటను కూసింది.... కూయుట అని అంటారు.
- నిందావాచకముగా మనుషుల అరపునుకూడ కూసుట అని అంటారు. ఉదా: ఏంకూశావురా?? కోపంతో అనడం. = ఏమి చెప్పావు? / ఏమి మాట్లాడావు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము: తొలి కోడి కూసింది.................... తెల తెల వారింది....
- ఒక పాటలో పద ప్రయోగము: గుట్టమీద గువ్వ కూసింది.............. గట్టుమీద కౌజు పలికింది...................