ఏరు
Appearance
ఏరు(ఏఱు)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- దేశ్యము
- వ్యుత్పత్తి
ఏఱు నుండి రూపాంతరం
- బహువచనం లేక ఏక వచనం
- ఏరులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఏరు= ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధపరచిన నాఁగలి.(ఏరువాక)
- ఏరు(ఏఱు) అంటే సహజంగా ప్రవహించే చిన్న నీటి ప్రవాహము.
- ఏరు(ఏఱు) అంటే ఒక్కొక్కటిగా తీయుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఏరు=తలనొప్పి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు