ఒడబడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే.వి. (క. ఒడంబడు.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "తమ్ములుఁ దానును ధర్మతనూజుఁడు దత్‌క్షణ సంభృత సంభ్రముఁడై, ...వినయమ్మున మ్రొక్కి సమున్నత పీ,ఠమ్మున నుంచి యథావిధి పూజ లొడంబడఁజేసి." [మ.భా.(ఆది)-8-91]
- 2. ఒప్పుకొను, అంగీకరించు."మహేశునీ చపలకుత్సిత విప్రుఁడు వచ్చి నోరఁగ్రొవ్వులు, పలుకంగ మీరును జెవుల్ సారవించు సహించి మాఱుమా, టలు నొడికట్టె పల్కెద రొడం బడినట్టులు బ్రహ్మబంధుతోన్." [కు.సం.-7-75]
- "కావున ధర్మవిజితయు యట్లుగానినాఁడు పాండవులిద్దఱును దీని విజితగానేల యొడం బడుదురు." [మ.భా.(సభా)-2-229]