ఒడ్డనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

యుగళము/దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • బెత్తములోనగువానిచేత జేయబడిన కేడెము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. పందెము; "గీ. వాహనంబులు సారెలు వాఁడిశరము, లూర్జితాక్షము లసువులు నొడ్డనములు, గాఁగఁ బోరెడు నీద్యూతకర్మమందు, నెసఁగ జయమును నపజయ మెవ్వఁడెఱుఁగు." భాగ. ౬, స్కం.
  2. వ్యూహము. "క. అపురూపములగు మాఱొ,డ్డనములు ప్రస్ఫురితములు దృఢంబులుఁగాఁ దీ, ర్చినఁగాక తెఱంగగునే, యని మొనలేర్పఱచె." భార. భీష్మ. ౨, ఆ.
  3. కేడెము* . "చ. అనువున నద్భుతంబులగు నాక్రమణంబుల వానినెల్ల నొ, డ్డనమున నాఁగియాఁగి సుదృఢంబగు ఖడ్గముచేతఁ గొన్ని తు,త్తునియలు సేయుచున్‌ గినిసి దుర్దమతీవ్రచపేటమై కడం, గిన హరిలీల గూల్పఁదొడఁగెన్‌ గరిసన్నిభదైత్యపఙ్త్కులన్‌." హరి. ఉ. ౭, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఒడ్డనము&oldid=905805" నుండి వెలికితీశారు