ఒప్పుకొను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఒప్పుకొను క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సమ్మతించు / అంగీకరించు / ఆమోదించు/గ్రహించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అంగీకరించుట
- పుచ్చుకొనుట
- పరిగ్రహించుట
- ఒప్పుకొనుట
- సంబంధిత పదాలు
ఒప్పుకున్నాము / ఒప్పుకున్నారు/ ఒప్పుకోలేదు/ ఒప్పుకోను/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఈ సందికి వారిరువురు ఒప్పుకున్నారు.
- ఒప్పుకొనుము వీని నుర్వీశ యని సుతు, నిచ్చి గంగ చనిన
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]